భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రెజిల్ బయల్దేరారు. రేపు, ఎల్లుండి జరిగే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొంటారు. మార్గ మధ్యంలో ఈ రాత్రికి ఆయన జర్మనీలో బస చేయనున్నారు.